Editorials

ఆర్తిక మాంద్యం వస్తుందా? అసలు ఎం జరుగుతోంది?

Is India Seriously Running Into Recession

అసలు ఏం జరుగుతోంది మన దేశంలో

1. ఏ రెస్టారెంట్ కి వెళ్లినా జనాలతో నిండుగా కళకళలాడుతోంది.

2. ఫుడ్ కోర్టులు జనాలతో కిటకిటలాడుతున్నాయి.బారులలో టేబుళ్లు ఖాళీగా కనపడటం లేదు.

3. ola, uber వాళ్ళు బాగా బిజీగా కనపడుతున్నారు.

4.సినిమాలు వందల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి.

5.పండుగలప్పుడు మిఠాయి దుకాణాల వ్యాపారం మనకు తెలిసిందే.

6.రోడ్డు మీద నడిచే జనాల కన్నా వాహనదారులు ఎక్కువ కనపడుతున్నారు

7. ఏసీ లు LED టీవీల అమ్మకాలు/వాడకం పెరిగింది.

8.వెండి, బంగారం, పెట్రోలు, డీజల్ ధరలతో సంబంధం లేకుండా కొనుగోలు/ వాడకం పెరిగింది.

9.రైల్ రిజర్వేషన్ లిస్ట్ ఎంత పొడవుగా ఉంటుందో చూస్తూనే ఉన్నాం.

10.swiggy, zomato లు పల్లెటూళ్ళకి కూడా వచ్చేసాయి.

11.వార్త పత్రికల్లో,టీవీలో ప్రకటనల హోరు తగ్గలేదు.

12. డాక్టర్ల దగ్గర పేషంట్లు బాగా ఉంటున్నారు.

13. CA లు బాగా బిజీగా ఉన్నారు.

14. లాయర్లకి కేసుల హడావిడి బాగానే ఉంది.

15. ఫ్లైట్ టిక్కెట్లు అంత సులభంగా దొరకడం లేదు.

16.హోటళ్లు, రిసార్ట్లు బుకింగ్ లతో నిండుగా ఉంటున్నాయి.

17.ఇన్ఫ్రా ప్రాజెక్టులు బాగానే సాగుతున్నాయి.

18.రోజుకో కొత్త క్రెడిట్ కార్డ్ వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉన్నారు. నెట్ వాడకం బాగా పెరిగింది.

19.ఆడవాళ్లు జిమ్ కి, మగవాళ్ళు గుళ్ళకి వెళ్లడం పెరిగింది

20.బ్యూటీ పార్లర్ల విషయం చెప్పాల్సిన అవసరం లేదు.

21.ఏ షాపింగ్ మాల్స్ చూసినా జనాలు నిండా ఉంటున్నారు.

22.EMI లో వస్తువులు కొనడం పెరిగింది.

23.డిజిటల్ లావాదేవీలు రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి.

24.ఈక్విటీ,mutual funds లో పెట్టుబడులు పెరుగుతున్నాయి.

25.ఆయిల్ దిగుమతులు రోజు రోజుకి పెరుగుతున్నాయి.

26. income tax కట్టే వాళ్ళ సంఖ్య రికార్డ్లు బద్దలయ్యాయి

ఇంకా జనాల దగ్గర డబ్బులేదని అంటుంటారు, ఆర్ధిక మాంద్యం రాబోతోందని గోల చేస్తున్నారు.

ఎక్కడో ఎదో తేడా ఉంది, అసలు ఏం జరుగుతోంది మన దేశంలో