NRI-NRT

న్యూజెర్సీ మనబడి విద్యార్థులతో పూర్ణ మాలావత్ భేటీ

Purna Malavat Visits New Jersey Manabadi-న్యూజెర్సీ మనబడి విద్యార్థులతో పూర్ణ మాలావత్ భేటీ

13 ఏళ్ల అతిపిన్న వయస్సులో ఎవ్రెస్ట్ అధిరోహించిన తెలుగు యువతి పూర్ణ మాలవత్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. న్యూజెర్సీ రాష్ట్రంలోని ప్రిన్స్టన్ నగర మనబడి కేంద్రాన్ని ఆమె ఈ పర్యటనలో సందర్శించి అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. కలల సాధనకు సంకల్పమే సాయుధమని, నిరంతర కృషితో విజయాలు లభిస్తాయని పేర్కొన్నారు. సిలికానాంధ్ర సంస్థ తెలుగు భాష వ్యాప్తికి చేస్తున్న కృషిని ఆమె అభినందించారు.
న్యూజెర్సీ మనబడి విద్యార్థులతో పూర్ణ మాలావత్ భేటీ-Purna Malavat Visits New Jersey Manabadi