Sports

క్రికెట్-టెన్నిస్‌ల మధ్య వివాహ బంధం

Sania Mirza's Sister To Tie Knot With Azharuddin's Son

హెచ్.సి.ఎ. అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ కుమారుడు మహ్మద్ అసదుద్దీన్ వివాహం ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా సోదరి ఆనమ్ మీర్జా వివాహ రిసెప్షన్ ఈ నెల 12న జరగునుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను మంగళవారం ప్రగతి భవన్ లో అజహరుద్దీన్, సానియా మీర్జా కలిసి ఆహ్వానించారు.