NRI-NRT

అమెరికా నకిలీ విశ్వవిద్యాలయ మోసగాడికి శిక్ష ఖరారు

ఫేక్ యూనివర్శిటీ మోసగాడు కర్నాటి ఫణిదీప్‌కు శిక్ష ఖరారు

అమెరికాలో ఫార్మింగ్టన్‌ విశ్వవిద్యాలయం పేరుతో విద్యార్థులకు అక్రమంగా వీసాలిచ్చిన కేసులో మరో తెలుగు టెకీకి 6 నెలల జైలు శిక్ష పడింది. శిక్ష అనుభవించాక అతడిని భారత్‌కు తిప్పి పంపుతామని హోంల్యాండ్‌ సెక్యూరిటీ దర్యాప్తు అధికారులు తెలిపారు. కాగా.. ఈ కేసులో ఇప్పటికే పలువురు తెలుగు విద్యార్థులు, టెకీలకు జైలు శిక్ష పడింది.