Business

హమ్మయ్యా…బంగారం పరుగు ఆగింది

Gold Price Hike Comes To Halt Finally

ఐదు రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరకు ఈ రోజు బ్రేక్ పడింది. గత సెషన్‌లో కొద్దిగా పెరిగిన బంగారం ధర ఆ తర్వాత పడిపోయింది. ఎంసీఎక్స్ఏప్రిల్ గోల్డ్ ఫీచర్స్‌  శాతం క్షీణించి  గ్రాములకు రూ.కు చేరుకుంది. జూన్ ఫీచర్స్ శాతం పడి రూ.గా నమోదైంది. మరోవైపు వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. ఎంసీఎక్స్‌లో  శాతం క్షీణించి కిలోకు రూ.కు పడిపోయింది. ఏప్రిల్ గోల్డ్ ఫీచర్స్ దాదాపు శాతం అంటే  గ్రాములకు రూ. పెరిగింది. కాగాఈ నెల మొదట్లో బంగారం ధర రికార్డు స్థాయిలో రూ.  వేలకు తాకిన తర్వాత ధరల్లో కొంత అస్థిరత కనబడింది.

Image result for gold price decline