Health

జపాన్‌లో కరోనా ఉద్ధృతి పెరిగింది

జపాన్‌లో కరోనా ఉద్ధృతి పెరిగింది

చైనాలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ యావత్తు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 25,82,236 మందికి కరోనా వైరస్ సోకినట్లు స్పష్టమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల 1,78,474 మంది మృతి చెందారు. జపాన్ దేశంలో బుధవారం సాయంత్రం నాటికి 11,500 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు జపాన్ ప్రభుత్వం పేర్కొంది. కరోనా కట్టడికి జపాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుటోంది.