Health

ఏపీలో జోన్ల పూర్తి జాబితా

Full List Of COVID19 Zones In Andhra Pradesh

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాబితా ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 5 జిల్లాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి. 7 జిల్లాలు ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి. ఒక జిల్లా మాత్రం గ్రీన్ జోన్‌లో ఉంది. అయితే, రెడ్ జోన్‌లో ఉన్న జిల్లాలో మొత్తం అంతా కూడా కరోనా లేదు. కొన్ని మండలాల్లోనే ఎక్కువగా ఉంది. ఇక ఆరెంజ్ జోన్‌లో ఉన్న జిల్లాల్లో కొన్ని మండలాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఏ మండలంలో రెడ్ జోన్‌లో ఉన్నాయో ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 97 మండలాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి.

కర్నూలు జిల్లాలో రెడ్ జోన్ మండలాలు – 17
కర్నూలు (సిటి), నంద్యాల, బనగానపల్లి గ్రామీణం, పాణ్యం గ్రామీణ, ఆత్మకూరు (సిటి), నందికొట్కూరు (సిటి), కోడుమూరు, శిరువెళ్ల, చాగలమర్రి, బేతంచెర్ల, గడివేముల, గూడూరు (సిటి), ఓర్వకల్లు, అవుకు, పెద్దకడుబూరు, ఉయ్యాలవాడ, ఎమ్మిగనూరు (సిటి) నెల్లూరు జిల్లాలో రెడ్ జోన్‌లో ఉన్న మండలాలు – 14
నెల్లూరు (సిటి), నాయుడుపేట (సిటి), వాకాడు, తడ, అల్లూరు, ఇందుకూరుపేట, బాలాయపల్లె, బోగోలు, బుచ్చిరెడ్డిపాలెం, గుడూరు (సిటి), కావలి (సిటి), ఓజిలి, తోటపల్లిగూడూరు, కోవూర్

గుంటూరు జిల్లాలో రెడ్ జోన్ మండలాలు – 12
గుంటూరు (సిటి), నరసరావుపేట, మాచర్ల (సిటి), అచ్చంపేట గ్రామీణం, మంగళగిరి (సిటి), పొన్నూరు (సిటి), చేబ్రోలు, దాచేపల్లి, కారంపూడి, క్రోసూరు, మేడికొండూరు, తాడేపల్లి (సిటి)ప్రకాశం జిల్లాలో రెడ్ జోన్‌లో ఉన్న మండలాలు – 9
ఒంగోలు (సిటి), చీరాల (సిటి), కారంచేడు, కందుకూరు (సిటి), గుడ్లూరు, కనిగిరి (సిటి), కొరిసపాడు,

పశ్చిమగోదావరి జిల్లాలో రెడ్ జోన్‌లో ఉన్న మండలాలు – 9
ఏలూరు (సిటి), పెనుగొండ గ్రామీణం, భీమవరం (సిటి), తాడేపల్లిగూడెం (సిటి), ఆకివీడు, భీమడోలు, ఉండి, కొవ్వూరు (సిటి), నరసాపురం (సిటి)

తూర్పుగోదావరి జిల్లాలో రెడ్ జోన్‌లో ఉన్న మండలాలు – 8
శంఖవరం గ్రామీణం, కొత్తపేట, కాకినాడ గ్రామీణ, పిఠాపురం (సిటి), రాజమండ్రి (సిటి), అడ్డతీగల, పెద్దాపురం (సిటి), రాజమహేంద్రవరం గ్రామీణంమార్కాపురం (సిటి), పొదిలి

చిత్తూరు జిల్లాలో రెడ్ జోన్ మండలాలు – 8
శ్రీకాళహస్తి (సిటి), తిరుపతి (సిటి), నగరి (సిటి), పలమనేరు, రేణిగుంట, నిండ్ర, వడమాలపేట, ఏర్పేడు

కడప జిల్లాలో రెడ్ జోన్ లో ఉన్న మండలాలు – 7
ప్రొద్దుటూరు (సిటి), కడప (సిటి), బద్వేలు (సిటి), పులివెందుల సిటి), మైదుకూరు (సిటి), వేంపల్లె, ఎర్రగుంట్ల (సిటి)

కృష్ణా జిల్లాలో రెడ్ జోన్ మండలాలు – 5
విజయవాడ (సిటి), పెనమలూరు గ్రామీణం, జగ్గయ్యపేట (సిటి), నూజివీడు (సిటి), మచిలీపట్నం (సిటి)

అనంతపురం జిల్లాలో రెడ్ జోన్‌లో ఉన్న మండలాలు – 5
హిందూపురం (సిటి), అనంతపురం (సిటి), కళ్యాణదుర్గం, కొత్తచెరువు, సెట్టూరు
విశాఖ జిల్లాలో రెడ్ జోన్ లో ఉన్న మండలాలు – 3
విశాఖ (సిటి), పద్మనాభం, నర్సీపట్నం (సిటి)