Politics

Flash: కన్నా కోడలు అనుమానస్పద మృతి

AP BJP President Kanna Lakshminarayana's Daughter In Law Found Dead

ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు గురువారం సాయంత్రం అనుమానస్పద స్థితిలో మృతిచెందారు. మాదాపూర్ ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని కనుగొన్నట్లు సైబరాబాద్ పోలీసు కమీషనర్ వీ.సీ.సజ్జనార్ తెలిపారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మరిన్ని వివరాలు తెలియవల్సి ఉంది.
Flash: కన్నా కోడలు అనుమానస్పద మృతి