Politics

నందిగామలో చంద్రబాబుపై కేసు

Fresh Case Lodged Against Chandrababu By Nandigama Lawyer

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు.

కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల లో నిబంధనలకు విరుద్ధంగా విశేషంగా జనసమీకరణ కు కారణమైనందుకు

నందిగామ బార్ అసోసియేషన్ సభ్యలు లాయర్ బి.శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు.

188 ipc section 3 of ped act…….సెక్షన్ క్రింద కేసు నమోదు…..