NRI-NRT

అనంతపురంలో నాట్స్ సేవా కార్యక్రమం

NATS Helped Ananthapuram Quary Poor Labor Workers

అనంతపురంలో కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన కూలీలకు నాట్స్ సాయం చేసింది. స్థానిక కంకర క్వారీకు చెందిన కార్మిక కుటుంబాలకు నాట్స్ ఉపాధ్యక్షుడు నూతి బాపయ్య నిత్యావసరాలు, కూరగాయలకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని అందజేశారు. నాట్స్‌కు లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. తమ దృష్టికి తీసుకువస్తే తెలుగునాట ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు తగిన సాయం చేస్తానని నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడిలు తెలిపారు.