Food

కూరగాయలతో కరోనాను పోరాడవచ్చా?

Can veggies help you fight against corona?

ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ ఇప్పుడు పాజిటివ్ స్టేజిలో ఉన్నారు. మీ దేహంలో ఉన్న “వ్యాధి నిరోధక శక్తి” ప్రస్తుతం వైరస్ తో పోరా డుతూనే ఉంది. మీరు కరోనా టెస్ట్ లు చేయించు కోవడం ఇపుడు వీలుకాదు. అందరకీ టెస్ట్ లు చేసే అవ కాశం లేదు. అతి ఖరీదైన కరోనా మందులు కొనటం కష్టమే ఒకవేళ కొనాలన్నా అవి అందుబాటులో లేవు. కావున నీవు నిన్నే కాపాడుకోవాలి. మీలో ఉన్న వ్యాధినిరోధకశక్తి కి మీరు సపోర్టు చేయ్యండి.

అదెలాగంటే :

1. రోజూ ఒక నిమ్మకాయ రసం,

2. జింక్ (Tab. Zincovit),

3.Vitamin D3 (ఉదయం 7నుంచి 8 గంటల మధ్య ఎండలో అర్ధ గంట ఉంటే సహజసిద్దంగా వస్తుంది).

4. వేడి నీరు ఉదయం/ సాయంత్రం

5. కూరగాయలు మాత్రమే తినాలి.ఎందుకంటే ఇవి మన రక్తంలో ఆల్కాలిటీని పెంచు తాయి ( కరోనా వైరస్ మన రక్తంలో అసిడిటీనీ పెంచు తుంది). నాన్ వెజ్ ఆహారం లో హైప్రోటీన్స్ ఉండటం వలన అవి మన రక్తంలో అసిడిటీని పెంచు తాయి, కావున కొంత కాలం పాటు నాన్ వెజ్ మానేస్తే మంచిది.

6. కనీసం నాలుగు లీటర్ల నీటిని త్రాగండి. ఇవి పాటించి మిమ్మల్ని మీరే రక్షించుకోండి, ఎవరూ మరియు ఏ మందులూ మిమ్మలని కాపాడలేవు.

మళ్లీ చెబుతున్నా నీవు already positive ani గుర్తుంచుకో…!

మీ భవిషత్తు మరియు…!
మీ అనుకునే వాళ్ళ భవిషత్తు…!!
మీ చేతుల్లోనే వుంది జాగ్రత్త…!!!

Your life is in your hands only now.??