Movies

మొట్టమొదటి సినిమాస్కోప్ చిత్రం “రాజపుత్ర రహస్యం”

మొట్టమొదటి సినిమాస్కోప్ చిత్రం “రాజపుత్ర రహస్యం”

తెలుగులో ప్రపధమ సినిమాస్కోప్ జానపద వర్ణచిత్రం. 40 సంవత్సరాల నందమూరి తారకరామారావు “రాజపుత్ర రహస్యం”. విడుదల తేదీ 28-7-1978.

*** చిత్రకథ….
బాలయ్య కొడుకు, యువరాజును జమున అడ్డు తొలగించుకునే ప్రయత్నిస్తే ఆ బాలుడు అడవికి చేరి అక్కడ జంతువులతో పెరుగుతాడు. తర్వాత రాకుమారి జయప్రద అడవికి వచ్చిననప్పుడు మూగగా ఉన్న రామారావును కలుస్తుంది. అతనిని నగరానికి తెచ్చి సంస్కరిస్తుంది. తర్వాత రామారావు రాజపుత్ర రహస్యాని ఛేదించడం చిత్రకథ.

*** Rajaputra Rahasyam (1978)
Cast: NT Rama Rao, Jayaprada, Satyanarayana, Jamuna
Lyrics: Veturi, C. Narayana Reddy
Music: KV Mahadevan
Playback: SP Balasubrahmanyam, P. Susheela
Cinematography: A. Vincent
Producers: Y. Lakshmayya Chowdary, CS Raju
Director: SD Lal
Banner: Jayalakshmi Movies
Release Date: 28 July

*** Popular Songs:
1. Dikkulenni daataado sundaraangudu
2. Opaleni teepi idi olammo
3. Sirimalle puvvu meeda (Veturi)
4. Enta sarasudainadamma
5. Saannaallakochcadu chanduroodu