Movies

పెద్దాపురంలో జన్మించి…సీతగా అలరించి…

పెద్దాపురంలో జన్మించి…సీతగా అలరించి…

అభినవ సీతమ్మగా పేరొందిన అంజలీదేవి (ఆగష్టు 24, 1927 – జనవరి 13, 2014) తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో జన్మించారు.1950-75 తరానికి చెందిన తెలుగు సినిమా నటీమణి, నిర్మాత.ఆమె అసలు పేరు అంజనీ కుమారి. ఆమె నర్తకి కూడా.