NRI-NRT

TANA Balotsavam 2020 Filled With Fun & Science

TANA Balotsavam 2020 Filled With Fun & Science - Fun-Science-Tech - TANA 2020 Balotsavam Filled With Fun Science Tech - Full Details

TANA Balotsavam 2020 Filled With Fun & Science

తానా ఆధ్వర్యంలో ఈ ఏడాది అంతర్జాలంలో బాలోత్సవం-2020 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ తెలిపారు. అక్టోబర్ 31, నవంబర్ 1వ తేదీల్లో ఆన్‌లైన్ చెస్ పోటీలు, నవంబర్ 14వ తేదీన రోబోటిక్స్‌తో పాటు ఇతర సాంస్కృతిక పోటీలు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ అంతర్జాల ఉత్సవం కేవలం ఉత్తర అమెరికాలోని చిన్నారులకు మాత్రమేనని ఆయన వెల్లడించారు.

TANA 2020 Balotsavam Filled With Fun Science Tech - Full Details
TANA 2020 Balotsavam Filled With Fun Science Tech - Full Details
TANA 2020 Balotsavam Filled With Fun Science Tech - Full Details