NRI-NRT

కవితకు ఎన్నారై తెరాస ఆస్ట్రియా శుభాకాంక్షలు

NRI TRS Austria Medipally Vivek Reddy Meets Kavitha

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన కల్వకుంట్ల కవితను తెరాస ఆస్ట్రియా అధ్యక్షుడు మేడిపల్లి వివేక్‌రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆమెను కలిసిన వారిలో వేముల సాగర్, కమల్, లాకవత్ స్వామి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.