Politics

మోడీ 15 ఎకరాల ఇంటికోసం ₹2వేల కోట్లు

Modi New Home In Central Vista To Add 2000 More Crores

కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా సెంట్రల్ విస్టా పునఃరాభివృద్ధి
ప్రాజెక్ట్ చేపడుతోంది. అందులో భాగంగా 15
ఎకరాల్లో అత్యాధునిక హంగులతో భారత ప్రధాని
నివాస నిర్మించనున్నారు. ఈ సముదాయాల్లో
30,351 చ.మీలో నాలుగు అంతస్తులతో కూడిన 10
భవనాలు కట్టనున్నారు. ప్రత్యేక భద్రతాదళ భవనం
2.50 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. దీనికోసం కేంద్ర
ప్రజా పనుల విభాగం గతంలో అంచనా వేసిన వ్యయం
రూ.11,749 కోట్ల నుంచి రూ.13,450 కోట్లకు
పెంచింది