Videos

త్రిభంగా టీజర్ వీడియో

త్రిభంగా టీజర్ వీడియో

ఇటీవల కాలంలో ఓటీటీలకు ప్రేక్షకాదరణ పెరగడం, ఈ మధ్య వచ్చిన వెబ్‌సిరీస్‌లూ విజయవంతం కావడంతో తారలంతా డిజిటల్‌ వైపు అడుగులేస్తున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్‌ నటి కాజోల్‌ కూడా ‘త్రిభంగా’తో నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా అరంగేట్రం చేస్తోంది. ఆమె భర్త అజయ్‌ దేవ్‌గణ్‌ ఆల్కేమీ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. రేణుక షహాణే దర్శకత్వం వహించారు.