NRI-NRT

కొలంబస్‌లో కలుసుకున్న తానా కోశాధికారి అభ్యర్థులు

కొలంబస్‌లో కలుసుకున్న తానా కోశాధికారి అభ్యర్థులు - TANA Treasurer Candidates 2021-23 Kolla Ashok Meets Prabhala Jagadish

తానా 2021 ఎన్నికల్లో కోశాధికారి పందెంపుంజులుగా నరేన్-నిరంజన్ ప్యానెళ్లకు చెందిన ప్రభల జగదీష్, కొల్లా అశోక్‌బాబులు ఆదివారం నాడు కొలంబస్‌లో కలుసుకున్నారు. తమ ప్యానెల్ ప్రచారంలో భాగంగా క్లీవ్‌ల్యాండ్‌కు చెందిన అశోక్ కొలంబస్ పర్యటనలో ఉన్నారు. ప్రభల జగదీష్ కొలంబస్‌కు చెందినవారు. జగదీష్‌తో తానాతో పాటు వ్యక్తిగతంగా ఉన్న పరిచయంతో అశోక్ చొరవ తీసుకుని ఆయన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇరు ప్యానెళ్ల ప్రచార సరళిని బేరీజు వేసుకున్నారు. ప్రచారంలో హుందాగా ఉందామని, తానా కోసం పని చేద్దామని, గెలుపు కోసం తమ తమ శక్తి మేర కృషి చేద్దామని వీరు ఇరువురు చర్చించుకున్నట్లు సమాచారం. పరస్పర అభినందనలు తెలుపుకున్న అనంతరం ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.
TANA 2021 Elections Niranjan Sringavarapu Panel - TNILIVE
TANA 2021 Elections Kodali Naren Panel - TNILIVE
TANA 2021 Elections Kolla Ashok For Treasurer 2021-2023 - TNILIVE
TANA 2021 Elections Raja Kasukurthi For Community Services Coordinator - TNILIVE
TANA 2021 Elections Jagadish Prabhala For Treasurer 2021-23 - TNILIVE
TANA 2021 Elections Murali Talluri For Joint Secretary 2021-23 - TNILIVE
TANA 2021 Elections Raja Surapaneni For Foundation Trustee 2021-2025 - TNILIVE
TANA 2021 Elections Gude Purushottama Chowdary For Foundation Trustee 2021-2025 - TNILIVE
TANA 2021 Elections Rajanikanth Kakarla For Community Services CoOrdinator - TNILIVE
TANA 2021 Elections Koganti Venkat For Joint Secretary - TNILIVE