Kids

ఈ టీచరు పేరుకు దివ్యాంగుడు. కానీ బుద్ధికి కామాంధుడు.

ఈ టీచరు పేరుకు దివ్యాంగుడు. కానీ బుద్ధికి కామాంధుడు.

దోమల్ గూడ గగన్ మహల్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్ కీచకపర్వం

చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన

పిల్లల ఫోటోలు తీస్తూ , తాను చెప్పినట్లు వినాలంటూ వేధింపులు

కీచక టీచర్ శ్రీనివాస్ ప్రవర్తనతో స్కూల్ కు వెళ్లకుండా ఇంట్లో ఏడుస్తూ కూర్చున్న విద్యార్థినిలు

విషయం తెలుసుకొని స్కూల్ లో టీచర్ ను నిలదీసిన తల్లిదండ్రులు

గత కొంత కాలంగా పిల్లాలతో , తోటి మహిళ టీచర్ లతో ఇలాగే ప్రవర్తిస్తున్న శ్రీనివాస్

ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన తన వైఖరిలో మార్పు రాలేదంటున్న స్కూల్ హెచ్ ఎం జ్యోతిమయి

కీచక టీచర్ వికలాంగుడు కావడంతో , దాడి చెయ్యకుండా పోలీసులకు అప్పగించిన పిల్లల తల్లిదండ్రులు.