NRI-NRT

వర్జీనియాలో పోలీసుల హనీట్రాప్…భారతీయులతో పాటు తెలుగువారు అరెస్ట్

పోలీసుల హనీట్రాప్…వర్జీనియాలో ఘట్టమనేని హేమంత్ అరెస్ట్

వర్జీనియా రాష్ట్ర ఫెయిర్‌ఫ్యాక్స్ పోలీసులు ఆన్‌లైన్‌లో వేసిన హనీట్రాప్ వలలో 10మంది భారతీయులతో పాటు తెలుగువారు చిక్కుకున్నారు. మైనర్లుగా నటించిన పోలీసులతో అశ్లీల వ్యాఖ్యలు చేయడంతో పాటు వారు చెప్పిన స్థలానికి విటులుగా రావడంతో పోలీసులు ఖైదు చేశారు.
More info – https://fcpdnews.wordpress.com/2021/12/23/19-felonies-for-men-soliciting-minors-online-through-sting-operation/