DailyDose

FLASH: నల్గొండ జిల్లాలో కుప్ప కూలిన హెలికాప్టర్

FLASH: నల్గొండ జిల్లాలో కుప్ప కూలిన హెలికాప్టర్

నల్గొండ జిల్లా పెదవూర మండలంలోని తుంగతుర్తి గ్రామ పంచాయతీ పరిధిలో ఓ శిక్షణా హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో చాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందారు. ఫైలట్‌తోపాటు ట్రైనీ ఫైలట్ సజీవ దహనమయ్యారు. పెద్ద శబ్ధంతో హెలికాప్టర్‌ పేలిందని స్థానిక రైతులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకుంటున్న రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యటు చేపట్టింది.
Whats-App-Image-2022-02-26-at-12-16-45
json code checker