NRI-NRT

ఆటా(ATA) అవార్డులు.. నామినేషన్లకు ఆహ్వానం!

ఆటా(ATA) అవార్డులు.. నామినేషన్లకు ఆహ్వానం!

అమెరికాలో వివిధ రంగాల్లో అద్భుత విజయాలను అందుకుంటున్న తెలుగు సంతతి వారిని అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఏటా అవార్డులతో సత్కరిస్తున్న విషయం తెలిసిందే. వ్యాపారం, లీడర్‌షిప్, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, మెడిసిన్, తెలుగు సాహిత్యం, విద్య, కళలు తదితర రంగాల్లో గొప్ప ప్రతిభ కనబరిచిన వారిని నామినేట్ చేయాలంటూ ఆటా దరఖాస్తులు కోరుతోంది. నామినీ పేరు ఇతర వివరాలతో పాటూ నామినేట్ చేస్తున్న వారి పేరుతో దరఖాస్తు చేయాలని సూచించింది. మే 15లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది.
a1
a2