Movies

పద్దతిగా …

Auto Draft

‘డీజెటిల్లు’ను తన సక్సెస్ ఖాతాలో వేసుకున్న ముంబైబ్యూటీ నేహాశెట్టి చిన్నసినిమాలతోనే పెద్ద విజయాలు జుర్రుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎంటర్టైనర్కు ప్రేక్షకుల ఆదరణబాగానే దక్కింది.అవకాశాలవైపుకు ఆశగాచూస్తూ, సంప్ర దాయబద్దంగా ఫోటోషూట్ చేసి అందాలు వదిలింది. చిట్టిపొట్టి డ్రెస్సులతో చటుక్కున ఆక ర్షించవచ్చు అన్న ఆలోచనను పక్కన పెట్టేసి ఎంచక్కా పద్ధతిగా పెట్టిన ఫోటోలు వైరల్ అవుతు న్నాయి. అంతా బాగానే వుంటే అవకాశాలు చేరువలోనే వున్నాయంట.