Movies

అడ్డుచెప్పని తీరు 

Auto Draft

తెలుగునాట ‘వినయ విధేయ రామ’ తర్వాత కైపులాడి కైరా అద్వానీ మళ్ళీ తెలుగు తెరపై కని పించలేదు . నెమ్మదిగా బాలీవుడ్లో బావుటా ఎగ రేసింది . మూడేళ్ళనాటి ‘ అర్జున్ రెడ్డి ‘ తర్వాత కైరా అద్వానీ కెరీర్ పీక్కు వెళ్ళిపోయింది . ప్రతి సన్నివేశంలోనూ తనఅందాల యాంగిలు సాన పెట్టడంలో తనకు తనే సాటి అన్నట్లు ఉంటోం దని , ఈ విషయంలో అడ్డుచెప్పని తత్వమని ఈమె గురించి పరిశ్రమలో టాక్ ఉంది . మ్యాగజైన్ల కవర్ పేజీలకోసం కైరాచేసే ఫోటో షూట్లు అయితే కళ్ళను చెదిరింపజేస్తుంటాయి . ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా చేస్తోంది .