Politics

27 మంది ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్

27 మంది ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్

మంత్రులు బుగ్గన, తానేటి వనిత, విశ్వరూప్ పనితీరు సరిగా లేదన్న జగన్ మోహన్ రెడ్డి, మాజీ మంత్రులు బాలినేని, ఆళ్ల నాని పనితీరుపై జగన్ అసంతృప్తి – ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజల్లో ఉండాలని సీఎం జగన్ ఆదేశం..

– ఎమ్మెల్యేల్లో గ్రంధి శ్రీనివాస్, ధనలక్ష్మి, అదీప్ రాజ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన జగన్ – దొంగదారులు వెతకొద్దు అంటూ నేతలకు వార్నింగ్ – వారంలో నాలుగు రోజులు ప్రజల్లో తిరగాల్సిందేనన్న జగన్

– పనితీరు ఆధారంగా ఎన్నికలకు ఆరు నెలల ముందు మార్పులుంటాయన్న సీఎం ,ఈసారి వారసులను పోటీలోకి దింపొద్దన్న సీఎం జగన్ – మంత్రులు, మాజీ మంత్రులు అందరూ పోటీ చేయాలన్న సీఎం జగన్..

– ఇప్పటికే వారసులను ఎన్నికల్లో దింపేందుకు ప్రయత్నిస్తున్న కొంతమంది సీనియర్లు..

– నవంబర్‌లో మరోసారి మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం*