Politics

జగన్ పార్టీపై చెలరేగిన జనసేన అధినేత

జగన్ పార్టీపై చెలరేగిన జనసేన అధినేత

ఏ స్థాయి పోరాటానికి ఐనా మేం సిద్ధం!

* ఇప్పటి వరకు నా సహనమే మిమ్మల్ని కాపాడింది

* ఇక వైసీపీ తో బహిరంగ యుద్ధమే

** ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతా

** జనసేన శ్రేణులు పోరాటాలకు సిద్ధంగా ఉండండి

** అన్నీ కులాలకు రాజకీయమే జనసేన అంతిమ లక్ష్యం

** వైసీపీ కాపు ఎమ్మెల్యేలు కులాన్ని కించ పరిస్తే నాలుక కోస్తా
* శ్రీ రంగా గారిని కాపాడుకోలేకపోయారు

* అంతా కలిసి వస్తే విశాఖ ఉక్కు కోసం పోరాటం

** వచ్చే ఎన్నికల్లో జనసేన జెండా ఎగురవేద్దాం

** జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు
311870799-658208398993938-814788086059206840-n