Movies

అట్టహాసంగా ప్రారంభమైన బాటా స్వర్ణోత్సవ వేడుకలు

అట్టహాసంగా ప్రారంభమైన బాటా స్వర్ణోత్సవ వేడుకలు

బాటా (బే ఏరియా తెలుగు అసోసియేషన్) స్వర్నోత్సవాలు ఇవాళ శాంతా క్లారా కన్వేన్షన్ సెంటర్లో ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల దాకా జరిగాయి.
ఉదయం బాటా సాహితీ బాట కార్యక్రమంలో కవి సమ్మేళనం, మేడసాని మోహన్ గారి అష్టావధానం, మంచి కధ ఎలా రాయాలి అనే అంశం పై చర్చా జరిగాయి.
కిరణ్ ప్రభ గారి దంపతులతో పాటు, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించిన డాక్టర్ కె.గీతా మాధవి గారూ అవధాని గారిని సత్కరించారు.

సంగీత నృత్య నాటక కార్యక్రమాలూ మధ్యాహ్నం నుంచి జరిగాయి.
11

12

13