Politics

సిద్దిపేటలో తానా చైతన్య స్రవంతి 5 లక్షల పరికరాల పంపిణీ

సిద్దిపేటలో తానా చైతన్య స్రవంతి 5 లక్షల పరికరాల పంపిణీ

4
తెలంగాణలోని సిద్దిపేటలో శుక్రవారం నాడు చానా చైతన్య స్రవంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్యఅతిథిగా విచ్చేశారు ఈ కార్యక్రమంలో 5 లక్షల రూపాయలు విలువైన పరికరాలను లబ్ధిదారులకు ఉచితంగా అందజేశారు 15 మంది బాలికలకు సైకిళ్లు పంపిణీ చేశారు ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులకు LAPTOP లు బహుకరించారు ఆరుగురు వికలాంగులకు మూడు చక్రాల బ్యాటరీ సైకిళ్లు అందించారు ఈ కార్యక్రమంలో తానా తదుపరి అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు తానా ఫౌండేషన్ ట్రస్టీలు రవి సామినేని విశ్వనాధ్ నాయన పార్టీ తదితరులు పాల్గొన్నారు తానా ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా ప్రశంసించారు
5
6