Politics

కాసేపట్లో హైదరాబాద్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా

కాసేపట్లో హైదరాబాద్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా

▪️మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి అమిత్‌షాతో భేటీ అయ్యే అవకాశం.

▪️రాత్రి 8.25 గంటలకి హకీంపేట ఎయిర్‌పోర్ట్‌కు అమిత్ షా.

▪️ఆదివారం సీఐఎస్ఎఫ్ రైజింగ్ డేకు అమిత్ షా హాజరు.

▪️తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశం.