NRI-NRT

NYTTA ఆధ్వర్యంలో అంబరాన్నంటిన మహాశివరాత్రి – మహిళాదినోత్సవ సంబరాలు:

NYTTA ఆధ్వ ర్య ంలో అంబరాన్న ంటిన్ మహాశివరాత్రి -మహిళాదినోత్స వ సంబరాలు:

తెలంగాణా సంస్కసర తికి స్కరతిబంబమై, స్కరవాస తెలంగాణా స్కరజల వారధిగా
మందుకు దూసుకుపోతున్న న్యూ యార్కర తెలంగాణా తెలుగు సంఘం
(NYTTA) మొట్టమొదటిసారి అమెరికాలోని న్యూయార్కర న్గరంలో
శివరాస్కతి సంబరాలు- మహిళా దినోత్స వ సంబరాలు నిరవ హించి ఒక కొత్త
సంస్కరదాయానికి శ్ర ీకారం చుటిటంది. కొత్తగా మహాశివరాస్కతి రండుగ
కారూ స్కకమానికి రూరకలప న్ చేసి విజయవంత్ంగా నిరవ హించి అందరి
మన్న న్లు పందింది. న్యూయార్కర న్గరం, మారిి 4వ తేదీ శనివారం
సాయంస్కత్ం హిందూ టంపుల్ ఆడిటోరియంలో మధ్యయ హ్న ం 3 గంట్లకు

స్కారంభమైన్ ఈ కారూ స్కకమం రాస్కతి 11గంట్లదాకా ఆహుతులను
అలరించింది. ఈ కారూ స్కకమంలో స్కరదరిశ ంచిన్ విభిన్న మైన్ సంగీత్,
సాంసృతిక కారూ స్కకమాలు ఆదూ ంత్ం ఆహుతులను
ఉస్కరూత్లూగంచాయి. సంసథఅధ్ూక్షుడు శ్ర ీసునీల్ రెడిిగడ్డం మరియు
NYTTA డైన్మిక్ టం వాణి సింగరికొండ, గీత్ కంకణాల, రవందర్క కోడెల,
హారిక జంగం, త్రరసన్న మధిర్, కృష్ణారెడిితురుక, రదమ తాడూరి, హరిచరణ్
బొబి లి, సుదీర్క సువవ , న్రోత్తం రెడిి, అలేఖ్ూ వింజమూరి, మరియుస్కరవణ్
కుమార్క చామ జట్టటగా నిరవహించిన్ ఈ కారూస్కకమానికి బోర్కిఆఫ్ డైరెక టర్కస
ఉష్ణరెడిిమన్న ం, సహోదర్క పెదిిరెడిి, రవన్ కుమార్క రవవ , మలిిక్ రెడిి,
మరియు NYTTA న్యూ యార్కర RVP సతాూరెడిిగగ ినేరలిి, సహాయ

సహకారాలు అందించగా ఈ కారూ స్కకమం ఘన్ంగా జరిగంది.



ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ గాయని మధుప్రియ, రేలారే రేలా గంగ, శ్రావ్య మానస, శ్రీకాంత్ లంక ఆలపించిన పాటలు ఆహుతులను ఒక రేంజ్ లో

ఊపేశాయి. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన లావణ్య శ్రీనాథ్ మొత్తం కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా నడిపించారు. కార్యక్రమంలో స్థానిక బాల కళాకారుల వెరైటీ నృత్యాలు, డ్యాన్సులు కనువిందు. చేసాయి. ప్రముఖ దర్శకులు కే. విశ్వనాధ్ గారి సినిమా పాటల కార్యక్రమం ఆహుతులను ఆకట్టుకుంది. అలాగే మ్రముఖ సినీనటి జమున గారి సినీ జీవితంపై మహిళలు ప్రదర్శించిన ప్రత్యేక పాటలు | నృత్యకార్యక్రమం ఆహుతులకు అమితానందాన్ని కలిగించింది. ఈ కార్యక్రమంలో NYT సభ్యులచే ప్రదర్శించిన నాటిక “భస్మాసుర వధ” ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ కార్యక్రమానికి సమయాభావం వల్ల హాజరుకాలేకపోయిన సంస్థ శ్రేయోభిలాషులు శ్రీ పైల్ల మల్లారెడ్డి గారు, కార్యక్రమం విజయవంతం కావాలని తమ హృదయపూర్వక ఆశీస్సులు పంపించారు. అలాగే ఈ కార్యక్రమానికి TTA జాతీయ అధ్యక్షులు వంశీ రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరై తమ శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా అందంగా ప్రచురించిన “NYTTA సంబరాలు” – ప్రత్యేక సంచికను (సావనీర్) ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో న్యూయార్క్ ప్రత్యేక అతిథిగా విచ్చేసిన దిలీప్ చౌహాన్ గారఋ, సుష్మిత తో పాటు, డా. రాము రెడ్డి, సుధాకర్ విడియాల, మరియు NYTTA సంస్థ చైర్మన్ డా. రాజేంద్ర జిన్నా ఉప చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి అనుగు, సంస్థ అడ్వైజరీ బోర్డు శ్రీనివాస్ | గూడూరు, అడ్వైజర్ చినబాబురెడ్డి పాల్గొన్నారు. ఈ ప్రత్యేక సంచిక

వెలువడడానికి ఎంతో కృషి చేసిన శ్రీనివాస్ గూడూరు మరియు హరిచరణ్ బొబ్బిలి అలాగే సావనీర్ కమిటీని అభినందించారు. అలాగే రిపబ్లిక్ డే సందర్భంగా NYTTA నిర్వహించిన డ్రాయింగ్, క్యాస్యుం మరియు వ్యాస రచన పోటీలలో దాదాపు నలభై మంది పిల్లలు పాల్గొనగా గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడు సునీల్ రెడ్డి గడ్డం మాట్లాడుతూ కార్యక్రమ విజయానికి కృషిచేసిన తన సహచర NYTTA టీం సభ్యులకు, తనను వెన్నుతట్టి ప్రోత్సహించిన BOD అధ్యక్ష కార్య కార్యదర్శులకు, BOD. సభ్యులకు శ్రేయోభిలాషులకు, ముఖ్యంగా దాతలకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా అద్భుతమైన సాంస్క్రుతిక కార్యక్రమాలు రూపొందించి ప్రదర్శించిన పిల్లలకు, తల్లిదండ్రులకు టీచర్లకు ధన్యవాదాలు తెలియజేసారు.