Editorials

రామోజీ కూడా సీఐడీ కార్యాలయానికి రావాల్సి ఉంటుంది … ఏపీ సీఐడీ

రామోజీ కూడా సీఐడీ కార్యాలయానికి రావాల్సి ఉంటుంది … ఏపీ సీఐడీ

▪️మార్గదర్శి కేసులో ముగిసిన ఏపీ సీఐడీ విచారణ.

▪️A2 మార్గదర్శి ఎండీ శైలజకు సీఐడీ నోటీసులు.

▪️ఈ నెల 13న ఎండీ శైలజ విచారణకు హాజరుకావాలని ఆదేశం.

▪️అమరావతి సీఐడీ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశం.

▪️రామోజీ కూడా సీఐడీ కార్యాలయానికి రావాల్సి ఉంటుంది.