Politics

తీర్పు ప్రకటించే వరకు అవినాష్ రెడ్డి ని ఆరెస్ట్ చెయ్యొద్దని హైకోర్టు ఆదేశం….

తీర్పు ప్రకటించే వరకు  అవినాష్ రెడ్డి ని ఆరెస్ట్ చెయ్యొద్దని హైకోర్టు ఆదేశం….

అవినాష్ రెడ్డి ని బుధవారం వరకు అరెస్ట్ చేయొద్దు హైకోర్టు ఎంపీ అవినాశ్ రెడ్డి TS హైకోర్టులో ఊరట లభించింది. అవినాశ్ ముందస్తు బెయిల్పై తీర్పును బుధవారం వెల్లడిస్తామని ప్రకటించింది. నిన్న అవినాశ్, సునీత తరఫు లాయర్ల వాదనలు విన్న కోర్టు.. ఇవాళ సీబీఐ తరఫు లాయర్ వాదనలు ఆలకించింది. దీంతో తుది తీర్పు బుధవారం చెబుతామని కోర్టు తెలిపింది. అయితే అప్పటివరకు అవినాశ్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీబీఐని ఆదేశించాలని ఆయన తరఫు లాయర్ కోరగా అందుకు హైకోర్టు అంగీకరించింది.