NRI-NRT

వచ్చే శనివారం తానా సభల్లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

వచ్చే శనివారం తానా సభల్లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

జులై 8వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న తానా 23వ మహాసభల్లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ పొట్లూరి రవి, అధ్యక్షుడు అంజయ్యలు తెలిపారు. తారకరామ ప్రాంగణంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ, ఎన్టీఆర్ జీవితం లోని ముఖ్యమైన మైలురాళ్లను వర్ణించే అరుదైన ఛాయాచిత్రాల ప్రదర్శన, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.