Fashion

మిస్ నెదర్లాండ్స్ ట్రాన్స్ ఉమెన్ రిక్కీ వాలెరీ కొల్లె కిరీటాన్ని అందుకుంది

మిస్ నెదర్లాండ్స్ ట్రాన్స్ ఉమెన్ రిక్కీ వాలెరీ కొల్లె కిరీటాన్ని అందుకుంది

మిస్ నెదర్లాండ్స్ కిరీటాన్ని మొలుకన్, డచ్ సంతతికి చెందిన మోడల్ అయిన రిక్కీ వాలెరీ కొల్లె గెలుచుకుంది. దీంతో మిస్ నెదర్లాండ్స్‌గా నిలిచిన మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ గా రికార్డులోకి ఎక్కింది. రిక్కీ క్వీన్ కమ్యూనిటీకి వాయిస్, రోల్ మోడల్‌గా ఉండాలని కోరుకుంటింది. ట్రాన్స్‌జెండర్‌గా రావడం గురించి రిక్కీ మాట్లాడుతూ.. “ఒంటరిగా అనుభూతి చెందడం, సానుకూల ఆలోచనలు మాత్రమే చుట్టుముట్టకుండా ఉండటం ఎలా ఉంటుందో అందరికంటే నాకు బాగా తెలుసు.” అని చెప్పుకొచ్చింది. కాగా మిస్ నెదర్లాండ్స్ కిరీటాన్ని ఓ ట్రాన్స్ జెండర్ దక్కించుకొవడంతో ఆమెకు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.