WorldWonders

ఈ బుల్లి చెక్క చెంచా వరల్డ్ రికార్డ్స్ బ్రేక్

ఈ బుల్లి చెక్క చెంచా వరల్డ్ రికార్డ్స్ బ్రేక్

ప్రపంచంలోనే అతి చిన్న చెక్క చెంచాను తాయారు చేసిన ఓ భారతీయుడు రికార్డును సృష్టించాడు. 25 ఏళ్ల శశికాంత్ ప్రజాపతి అనే వ్యక్తి.. చెక్కతో 1.6 మిల్లీమీటర్ల బరువుతో కూడిన అతి చిన్న చెక్క చెంచాను తయారు చేసి.. రికార్డు సృష్టించాడని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పేర్కొంది. కాగా అతను గత రికార్డు దారుడైన నవరతన్ ప్రజాపతి మూర్తికర్ 2 మిల్లీమీటర్ల చెంచా చెక్కి నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. అయితే ఈ రికార్డ్‌కు అర్హత పొందాలంటే, చెంచా తప్పనిసరిగా స్పష్టంగా కనిపించే గిన్నె, హ్యాండిల్‌ని కలిగి ఉండాలి.