Politics

రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఒకే దేశం- ఒకే ఎన్నికలు పై కమిటీ సమావేశం

రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఒకే దేశం- ఒకే ఎన్నికలు పై కమిటీ సమావేశం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఒకే దేశం- ఒకే ఎన్నికలు’పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఒకే దేశం.. ఒకే ఎన్నికలకు గల అవకాశాలను కోవింద్‌ కమిటీ పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.