Sports

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

వన్డే ప్రపంచకప్ 2023‌లో భాగంగా 12 వ మ్యాచ్ ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనుంది. వరల్డ్ కప్‌లోనే అత్యంత ఆధరన ఉండో ఈ మ్యాచ్ ప్రపంచలోనే అత్యంత పెద్దదైన నరేంద్రమోడీ స్టేడియంలో కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు ఏడు సార్లు ఇరు జట్లు తలపడగా భారత్ ఏడింటిలో విజయం సాధించి పాకిస్తాన్ పై విజయ విహారాన్ని కొనసాగించింది. కాగా కనీసం ఈ మ్యాచ్ లో అయిన విజయం సాధించి భారత్ విజయపరంపరకు అడ్డుకట్ట వేయాలని పాకిస్తాన్ వేచి చూస్తుంది. కాగా ఈ మ్యాచ్‌లో మొదటి రెండు మ్యాచులకు దూరం అయినా శుభ్‌మాన్ గిల్ తిరిగి జట్టులోకి వచ్చాడు. దీంతో ఇషాన్ కిషన్ జట్టులో స్థానం కోల్పోయాడు.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z