Videos

అమ్మవారికి హారతి ఇచ్చిన రోబో

అమ్మవారికి హారతి ఇచ్చిన రోబో

దీపావళి(Diwali) పర్వదినాన దేశమంతా దీపాల వెలుగులో ధగధగలాడిపోయింది. ఈ సమయంలో నెట్టింట్లో వైరల్‌ అవుతోన్న వీడియో ఒకటి ఆకట్టుకుంటోంది. మనుషులు మాదిరిగానే దేవుడి ముందు నిల్చొని రోబోలు గంట కొడుతూ, హారతి ఇచ్చాయి(Robot worship). దిల్లీకి చెందిన రోబోటిక్స్‌ కంపెనీ ఆరెంజ్‌వుడ్ సంస్థ రొటీన్‌కు భిన్నంగా ఈ దీపావళి పూజను నిర్వహించింది. మరి రోబోల పూజ చూసేద్దామా..?

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z