Videos

“హాయ్‌ నాన్న” ట్రైలర్‌

హాయ్‌ నాన్న’ ట్రైలర్‌

నాని (Nani) తండ్రి పాత్రలో నటించిన చిత్రం ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna). తండ్రీకుమార్తెల సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈచిత్రానికి శౌర్యువ్‌ దర్శకత్వం వహించారు. మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) కథానాయిక. బేబీ కియారా, శ్రుతిహాసన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డిసెంబర్‌ 7న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna Trailer) ట్రైలర్‌ను శుక్రవారం చిత్రబృందం విడుదల చేసింది. విరాజ్‌ – యష్నగా నాని, మృణాల్‌ యాక్టింగ్‌ మనసుని హత్తుకునేలా ఉంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z