NRI-NRT

తానా ఫౌండేషన్ చైర్మన్‌గా శశికాంత్‌

తానా ఫౌండేషన్ చైర్మన్‌గా శశికాంత్‌

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) సేవా విభాగమైన ఫౌండేషన్‌కు కొత్త కార్యవర్గం ఎన్నికైంది. ఫౌండేషన్‌ చైర్మన్‌గా శశికాంత్‌ వల్లేపల్లి, సెక్రటరీగా విద్యాధర్‌ గారపాటి, ట్రెజరర్‌గా వినయ్‌ మద్దినేని, జాయింట్‌ ట్రెజరర్‌గా కిరణ్‌ గోగినేని ఎన్నికయ్యారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z