Sports

ఒలంపిక్ నడక పోటీలకు రాంబాబు

ఒలంపిక్ నడక పోటీలకు రాంబాబు

అథ్లెటిక్స్‌లో భార‌త్ ఖాతాలో మ‌రో ఒలింపిక్స్ బెర్తు చేరింది. యువ‌ వాక‌ర్ రామ్ బ‌బూ(Ram Baboo) ప్యారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024) బెర్తు ద‌క్కించుకున్నాడు. స్లోవేకియాలో జ‌రిగిన 20 కిలోమీట‌ర్ల రేసు క్వాలిఫికేష‌న్‌లో రామ్ అత్యుత‌మ టైమింగ్ న‌మోదు చేశాడు. అత‌డు 1:20:00 స‌మ‌యంలో ఫినిషింగ్ లైన్ చేరుకొని విశ్వ క్రీడ‌ల‌కు అర్హ‌త సాధించాడు. ఈ పోటీలో పెరూకు చెందిన సీజ‌ర్ రోడ్రిగ్స్, ఈక్వెడార్ అథ్లెట్ బ్రియాన్ పింటాడోలు తొలి రెండు స్థానాల్లో నిలిచారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z