NRI-NRT

బాలయ్య రేవంత్‌లకు ఆటా ఆహ్వానం

బాలయ్య రేవంత్‌లకు ఆటా ఆహ్వానం

అట్లాంటాలో జూన్ 7,8,9 తేదీల్లో జరగనున్న అమెరికా తెలుగు సంఘం ఆటా సభలకు తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రముఖ నటుడు బాలకృష్ణలకు అధ్యక్షురాలు బొమ్మినేని మధు ఆధ్వర్యంలోని బృందం ఆహ్వానం అందజేసింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z