Movies

క్రేజీ లుక్స్ 

క్రేజీ లుక్స్ 

ఏదో సెకండ్ హీరోయిన్ పాత్రలో, తక్కువ నిడిగిగల పాత్రలో చేస్తూ సర్దుకుపోతున్న హెబ్బా పటేల్ క్యూట్, క్రేజీ లుక్స్ విసరమంటే మాత్రం ముందువరసలోనే ఉంటున్నది. సోలోగాను, పెద్ద ప్రాధాన్యం ఉన్న పాత్రల సక్సెస్లు ఇప్పటి దాకా ఆమె ఖాతాలో పడనేలేదు. ప్రత్యేక పాటలకూ తెర లేపింది. ప్రస్తుతం అయితే తెలుగు, తమిళ సినిమాల షూటింగుల్లో పాల్గొంటు న్నది. తెలిసినవాళ్ళు, గీత, ఆద్య సినిమాల్లో నటిస్తు న్నది. సోషల్ మీడియాద్వారానైనా క్రేజ్ పంచు కుంటామన్న ప్రయత్నాలలో పడింది.