టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణోత్సవాలు యూకే, యూర్‌పలలో ఘనంగా నిర్వహించినట్లు ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు వెంకట్ ఎస్.మేడపాటి ఒక ప్రకటనలో తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణోత్సవాలు యూకే, యూర్‌పలలో ఘనంగా నిర్వహించినట్లు ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు వెంకట్ ఎస్.మేడపాటి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 3న జర్మనీలోని మునిక్, 5వ తేదీన ఫ్రాంక్ఫర్ట్, 6వ తేదీన ఫ్రాన్స్‌లోని పారిస్ నగరాల్లో తితిదే వేదపండితులు కల్యాణాలు నిర్వహించినట్లు తెలిపారు.