Kids

నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థి సెకండ్ ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్య యత్నం

నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థి సెకండ్ ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్య యత్నం

శ్రీకాకుళం క్యాంపస్ లో నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థి రాకేష్

క్యాంపస్ సెలక్షన్లో ప్లేస్మెంట్ రాకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు అంటున్న ట్రిపుల్ ఐటీ యాజమాన్యం

ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ రాకేష్ నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలిస్తున్న ట్రిపుల్ ఐటీ యాజమాన్యం

రాకేష్ స్వస్థలం విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం గొల్జాం గ్రామం