DailyDose

చరిత్రలో ఏప్రిల్ 4

mlk jr death

??☘???????????????
?1818 : అమెరికా సంయుక్త రాష్ట్రాలు 13 చారలు మరియు 20 నక్షత్రాల జాతీయ జండాను నిర్ధారించింది.
?1905 : కాంగ్రా భూకంపం లో 20,000 మంది ప్రజలు మరణించారు.
?1919 : సర్ విలియం క్రూక్స్, ఇంగ్లీష్ భౌతిక మరియు రసాయన శాస్త్రవేత్త.మరణం (జననం . 1832).
?1968 : అమెరికా కు చెందిన పాస్టర్, ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ మరణం (జ. 1929).
?1975 : మైక్రోసాఫ్ట్ సంస్థ స్థాపించబడింది.
?1979 : ప్రముఖ భావకవి అబ్బూరి రామకృష్ణారావు మరణం (జ.1896).
??☘???????????????