WorldWonders

కొరోనాపై ఫేక్ వార్తలు ఇవే

Here are the list of fake corona virus news across India

1.అపోలో డాక్టర్ ..రిపోర్టర్ సంభాషణ
2.J D లక్ష్మీనారాయణ గారి వాయిస్
3.ఇటలీ లో ట్రక్కులో కుప్పల శవాలు
4. Jio వారి లైఫ్ టైం ఫ్రీ రీఛార్జి
5.డాక్టర్ దంపతుల మరణం
6.రష్యా 500 సింహాలు రోడ్లపై వడలడడం
7.కరోనా వైరస్ కు dr గుప్త మందు
8.రోడ్ల పైన పడిఉన్న దేహాలు
9.dr నరేష్ పేరుతో వస్తున్న ఎమర్జెన్సీ ప్రకటన
10.COVID-19 పేరుతో మార్కెట్ లోకి మందు
11.అవుకు పుట్టిన మనిషి
12.మోడీ గారి 1000 GB ఫ్రీ..
13.ఈ ఊర్లో, ఆ ఊర్లో కరోనా అంటూ వదంతులు
ఇలాంటి వి మన ఫోనులో మరెన్నో..