DailyDose

చరిత్రలో మే 9

may 9th is annamayyas birthday

?1408 : తెలుగు సాహితీ చరిత్రలో మొదటి వాగ్గేయకారుడు అన్నమయ్య జననం (మ.1503).
?1540 : మేవార్ రాజపుత్ర రాజులలో ప్రముఖుడు రాణాప్రతాప్ జననం (మ.1597).
?1866 : ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, గోపాలకృష్ణ గోఖలే జననం (మ.1915).
?1933 : ప్రముఖ నాదస్వర విద్వాంసుడు దోమాడ చిట్టబ్బాయి జననం (మ.2002).
?1950 : తెలుగు సినిమా హాస్యనటుడు మరియు దర్శకుడు ఎం. ఎస్. నారాయణ జననం (మ.2015).
?1950 : తెలుగు సినిమా హాస్యనటి కల్పనా రాయ్ జననం (మ. 2008).
?1954 : సుప్రసిద్ధ భారతీయ నాట్యకత్తె మల్లికా సారాభాయ్ జననం.
?1970 : తెలుగులో తొలితరం రంగస్థల నటి, కథా రచయిత్రి కొమ్మూరి పద్మావతీదేవి మరణం (జ.1908).
?1981 : ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు దుర్గాబాయి దేశ్‌ముఖ్ మరణం (జ.1909).
?1986 : ఎవరెస్టు పర్వతం ఎక్కిన మొదటి విజేత, టెన్సింగ్ నార్కే మరణం (జ.1914).
?2014 : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థనరెడ్డి మరణం (జ.1935).