DailyDose

ప్రపంచ టెలి కమ్యూనికేషన్ దినోత్సవం

May 17th is world telecommunications day - today in history - tnilive - telugu history news - ప్రపంచ టెలి కమ్యూనికేషన్ దినోత్సవం

?? జననాలు ??
.1749: ఎడ్వర్డ్ జెన్నర్, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. (మ1823)
1906: శ్రీరంగం నారాయణబాబు, ప్రముఖ తెలుగు కవి (మ.1961).
1920: శాంతకుమారి, ప్రముఖ సినీ నటి (మ.2006).
1945: బి.ఎస్.చంద్రశేఖర్, భారత క్రికెటర్.
1986: ఛార్మి కౌర్, ప్రముఖ సినీ నటి.

?? మరణాలు ??
1971: మల్లెల దావీదు, తెలుగు క్రైస్తవ కీర్తనాకారుడు (జ.1890).
1996: వెనిగళ్ళ సుబ్బారావు, పెళ్ళిమంత్రాల బండారం పుస్తకం రాసిన హేతువాది (జ.1939).
2007 : భారత దేశ కవి, రచయిత టి.కె.దొరైస్వామిమరణం (జ.1921)
2013: కలేకూరు ప్రసాద్, సినీ గేయరచయిత, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు ప్రజాకవి (జ.1962).

?పండుగలు మరియు జాతీయ దినాలు
?_ ప్రపంచ టెలి కమ్యూనికేషన్ దినోత్సవం.