Editorials

గాంధీ 150వ జయంతికి ఘనంగా ఏర్పాట్లు

గాంధీ 150వ జయంతికి ఘనంగా ఏర్పాట్లు

మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని అక్టోబరు రెండున అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమంలో భారీ స్థాయిలో వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయించింది. బాపూజీ జయంతి వేడుకల కమిటీ శుక్రవారం ప్రధాని మోడీ అద్యక్షతన డిల్లీలో సమావేశమైంది. అక్టోబరు రెండున జాతిపిత స్మరకర్డం ఒక నాణేన్ని స్టాంపులను విడుదల చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. మహాత్ముని విగ్రహాలను 54 దేశాల్లో అవిష్కారిమ్చాలని దేశ వ్యాప్తంగా శ్ర్తమదానాలు నిర్వహించి ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని కూడా సంకల్పించారు. సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్ నాద సింగ్,అమిత్ షా నిర్మలా సీతారామన్ రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ పాల్గొన్నారు.